03 సెప్టెంబర్ 2003
కరిగిపోయే కెరటాలు
కడలి హోరులో
కరిగిపోయే కెరటం
మెరుపులు మింగుతూ
చీకటి మేఘం
జడివానలో తడుస్తూ
దాగే దిక్కులేక నిక్కుతూ చంద్రుడు
బిక్కుబిక్కుమంటున్న నక్షత్రాలు
ఆర్భాటంగా అలజడి చేస్తున్న
మహాసముద్రం
!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి