18 అక్టోబర్ 2005
వర్షం
చిందిపడ్డ
వాన చినుకు
భళ్ళుమన్న
చీమల పుట్టలా
జ్ఞాపకాలు
అందమైన ఆకాశానికి
ఎందుకిన్ని అడ్డుతెరలు
?
హాయిగా ఏడ్చేసా!
10 అక్టోబర్ 2005
లోతులు
వస్తూపోయే మేఘం
కళ్ళాపీ చల్లి వెళుతుంది
.
ముగ్గులేస్తూ
నీళ్ళల్లో నేను
తెలిసినట్లే ఉన్నా
తెలుసుకోలేకపోతున్నా
వాననీటిలో
మబ్బులోతులు
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)