05 ఏప్రిల్ 2005
మంచుపొదల మధ్య
రాత్రి పగళ్ళ మధ్య దూరాన్ని
జ్ఞాపకాలతో పేర్చుకుంటూ
కొండెక్కుతున్న వెన్నెల దీపం
.
మంచుపొదల మధ్య
మెరుస్తున్న మెరుపు రేఖ
వర్షంలో తడుస్తూ
వాకిట్లో నిలచిన
ఆ చీకటి మెరుపుల్లో
సంధికాలం
!
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)