పునరావృతమయ్యే
ప్రతి
కేకలో
తోడెవరన్న
ఆందోళన
ఓ
ఏడుపులా
ఆందోళనను
తుంచేస్తూ
అయాచితంగా
అందిన
వరం
పెదవుల
కంటిన తడి
ఇరుకు
గదిలో
అమ్మ
కప్పిన ఆప్యాయత
మౌనాన్ని
కరిగిస్తూ
లాలిపాటగా
రెప్పల
కింద
రంగులద్దుకుంటున్న
ఊహా
చిత్రం
ఆకాశంలా...
అమ్మలా...