27 జూన్ 2004
రేణువులు
వెదుకుతున్న
వెన్నెల కిరణం
ఏ ఇసుకతిన్నెల మీద
రాలిందో
!
చీకటి చిరుగుల మధ్య
నక్షత్రాల నగ్నత్వం
!
చూస్తూ
...
ఆలోచిస్తూ
...
ఆకాశం ముందు
మోకరిల్లిన మహా పర్వతం
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి