10 అక్టోబర్ 2005

లోతులు



వస్తూపోయే మేఘం
కళ్ళాపీ చల్లి వెళుతుంది.
ముగ్గులేస్తూ
నీళ్ళల్లో నేను

తెలిసినట్లే ఉన్నా
తెలుసుకోలేకపోతున్నా
వాననీటిలో
మబ్బులోతులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి