25 నవంబర్ 2005
దోసిట్లో నవ్వులు
చీకటి అద్దివెళ్ళిన
నక్షత్రాలు
ఎన్నేసి రంగుల్లో
మెరుస్తున్నాయో కొలనులో
!
దోసిట్లోకి తీసుకోవాలని ఉన్నా
కొలనులో దిగాలని లేదు
నన్ను నేను దాటాలనే
ప్రయత్నంలో
నాలోకే నేను
కూరుకుపోతాననే భయం
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి