21 మే 2005
వాడిన పూలు
పరిమళాన్ని
దోచుకెళ్ళిన గాలి
వాడిన పూవు
కలవరంగా
అరుస్తున్న కాకి
ఎండిన చెరువు
నిస్సారమైన నేలలో
ముస్తాబవుతున్న
మరో బీజం
!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి