04 జులై 2006
సశేషుడు
చీకటి చెదలు
పట్టాయనా
ఇంకా
పొద్దుపొడవటం లేదు
?
వసంతం వెంటలేదనా
కనపడే రంగుల్లో
కోయిల గొంతు
వినిపించటంలేదు
?
నీకోసం
ఆగింది ఈ ప్రవాహం
పిట్టలా మరోసారి
తొంగిచూడు
.
కనిపించేది
నీడ కాదు
.
నిజానికి నువ్వే
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి