26 జూన్ 2006
నిన్నటి చినుకులు
వాకిట్లో
వర్షం చొరబడితే
ఇల్లంతా వాకిలి చేస్తూ
నిన్నటి చినుకుల్లో
నిలువెల్లా తడిసింది
నాలాంటి పాపే!
అర్ధంతరంగా
ఆగిన వర్షాన్ని
కాగితం పడవలతో పిలుస్తూ
మళ్ళీ ఈ రోజు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి