25 ఆగస్టు 2006
చీకటి తెరలు
చీకటి తెరల మధ్య
చిత్రమైన ధ్వనులు
ఆవలితీరం చుంబించిందని
ఆకాశం
అట్టుడికిపోతోంది
ఉప్పెనలో ఊరు
ఉలిక్కిపడి లేచింది
అన్నీ మరవాలనుకునేలోపే
అర్ధనగ్నంగా
మళ్ళీ అవే జ్ఞాపకాలు
ఈ రాత్రి
ఇంతటితో ముగిస్తే చాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి