18 ఆగస్టు 2006

సవ్వడి



ఆగిపోతుందనే
అనుమానం వద్దు
దారినపోయే మబ్బులు
దాటివెళ్ళిన శబ్దం
తట్టిలేపుతుంది

ఎదుగుతున్న మొక్కలో
ఒదిగి వున్న పూవుకో
రహస్యాన్ని బోధిస్తూ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి