04 ఆగస్టు 2006
మరో చోట...
తలుపు తెరిచిన
ప్రతిసారీ
తోసుకొచ్చే నీడ
మొదలౌతూనే ముగిసిపోతుంది
వసంతంలా
ముసురు పట్టింది ఇప్పుడు
ముగింపు ఎలా ఉంటుందో
?
బెదిరిపోయిన మబ్బులు
వెనక్కి నడుస్తున్నట్లున్నాయే
!!
ఎందుకైనా మంచిది
మరో రోజు
,
మరో చోట
నవ్వుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి